ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా భోగిమంటలు

ABN, First Publish Date - 2022-01-15T04:53:21+05:30

సంక్రాంతి పండుగ పర్వదినాల్లో భాగంగా మొదటి పండగ అయిన భోగిరోజు గురువారం అర్దరాత్రి యువతీ, యువకులు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేశారు.

భోగిమంటలు వేస్తున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జనవరి 14 : సంక్రాంతి పండుగ పర్వదినాల్లో భాగంగా మొదటి పండగ అయిన భోగిరోజు గురువారం అర్దరాత్రి యువతీ, యువకులు ఎంతో ఉత్సాహంగా  భోగిమంటలు వేశారు. శుక్రవారం ఉదయం వరకు భోగిమంటలు వేస్తూనే ఉన్నారు.

పెళ్లకూరు: సంక్రాంతి పండుగ పర్వదినాల్లో భాగంగా మొదటి పండగ అయిన భోగి గురువారం రాత్రి ప్రారంభమైంది. మండలంలోని 24 పంచాయతీల్లో ప్రజలు ఉత్సాహంగా భోగిమంటలు వేసి పండగ జరుపుకున్నారు. యువత కేరింతలతో కరతుమ్మ చెట్ల దిమ్మెలను భోగిమంటలలో వేసి భోగేభోగే అని అరుస్తూ భోగిచుట్టూ తిరిగారు. శుక్రవారం తెల్లవారుజామున తలంటు స్నానాలు ఆచరించి మహిళలు, పిల్లలు కొత్తదుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. 

Updated Date - 2022-01-15T04:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising