ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

ABN, First Publish Date - 2022-08-09T03:46:21+05:30

అల్లూరు మసీదు సెంటరులోని మౌలాలి దర్గా వద్ద మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం రాత్రి మౌలాలి పీరు గంధ మహోత్సవం నిర్వహించారు.

మౌలాలి దర్గాలో ఫాతెహాలో పాల్గొన్న బీద గిరిధర్‌, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, ఆగస్టు 8 : అల్లూరు మసీదు సెంటరులోని మౌలాలి దర్గా వద్ద మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం రాత్రి మౌలాలి పీరు గంధ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బీద గిరిధర్‌ మౌలాలీ దర్గాలో ప్రత్యేక ఫాతెహాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీలపరెడ్డి హరీ్‌షరెడ్డి, రఫీ మాలిక్‌, బిట్రగుంట చైతన్యరెడ్డి, సయ్యద్‌ అయూబ్‌, కృష్ణచైతన్య తదితరులు పాల్గొని మౌలాలి పీరును దర్శించుకున్నారు. అదేవిధంగా అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి కాటంరెడ్డి కోదండరామిరెడ్డి నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మౌలాలి పీరుకు గంధం నిర్వహణ అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. కమిటీ సభ్యులు షేక్‌ ఉస్మాన్‌ షరీష్‌, షబ్బీర్‌, ఫాజిల్‌ తదితరుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి తమ భక్తిని చాటారు.

Updated Date - 2022-08-09T03:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising