ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయటపడ్డ 39 మద్యం సీసాలు

ABN, First Publish Date - 2022-07-07T02:51:03+05:30

మండలంలోని యాగర్ల సెంటర్‌ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 39 మద్యం సీసాలు బయ

గాయపడ్డ మస్తాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, జూలై 6: మండలంలోని యాగర్ల సెంటర్‌ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 39 మద్యం సీసాలు బయటపడ్డాయి. బుధవారం సాయంత్రం తోటపల్లిగూడూరుకు చెందిన శంకర్‌ అనే వ్యక్తి మద్యం దుకాణంలో 39 సీసాలు కొనుగోలు చేసి మోటారు సైకిల్‌పై తరలిస్తూ మస్తాన్‌ అనే యువకుడిని ఢీ కొట్టాడు. మస్తాన్‌ను గ్రామస్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యంపై పోలీసులకు గ్రామస్థులు  సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఐ ఆనంద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-07-07T02:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising