ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బట్టేపాడులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’

ABN, First Publish Date - 2022-05-17T02:31:18+05:30

మండలంలోని బట్టేపాడులో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలి

బట్టేపాడులో సంక్షేమ పథకాలపై వివరిస్తున్న విక్రమ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, మే 16: మండలంలోని బట్టేపాడులో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముందుగా వారు స్థానిక నాయకులతో కలిసి సచివాలయాన్ని సందర్శించారు. తరువాత ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-17T02:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising