ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతసాగరం తహసీలారుకు ఉత్తమ అవార్డు

ABN, First Publish Date - 2022-01-26T05:06:51+05:30

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దారు ఎస్‌. శ్రీనివాసులురెడ్డికి ఏఈఆర్‌వో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.

విజయానంద్‌ నుంచి అవార్డు అందుకుంటున్న తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దారు ఎస్‌. శ్రీనివాసులురెడ్డికి ఏఈఆర్‌వో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌ మంగళవారం వెలగపుడిలో శ్రీనివాసులురెడ్డికి ఈ అవార్డు  అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులు ప్రత్యేక శుభాకాంక్షులు తెలిపారు.

Updated Date - 2022-01-26T05:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising