ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atmakur bypolls - ఆధిక్యంలో వైసీపీ

ABN, First Publish Date - 2022-06-26T15:23:01+05:30

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున శ్రీ ఓబులేసు పోటీలో ఉన్నారు. 

మొదటి రౌండ్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

వైసీపీ - మేకపాటి విక్రమ్ రెడ్డి : 6067

బీజేపీ - భరత్ కుమార్ : 730

బీఎస్పీ - అభ్యర్థి శ్రీ ఓబులేసు : 129

=========

రెండో రౌండ్ ఫలితాలు 

వైసీపీ -  మేకపాటి విక్రమ్ రెడ్డి : 10688

బీజేపీ -  భరత్ కుమార్ : 1508

బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :266

రెండో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 9180 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

==================

మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 

వైసీపీ అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి : 15582

బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 2719

బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :485

మూడో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 12863 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Updated Date - 2022-06-26T15:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising