ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా డీలర్లు లైసెన్సులు పొందాలి

ABN, First Publish Date - 2022-01-22T04:31:19+05:30

అప్సాద చట్టం ప్రకారం ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు, డీలర్లు నెలాఖరులోగా లైసెన్సు పొందాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ) నాగేశ్వరరావు సూచించారు.

డీలర్లకు సూచనలిస్తున్న జేడీ నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు

నెల్లూరు, (వ్యవసాయం), జనవరి 21 : అప్సాద చట్టం ప్రకారం ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు, డీలర్లు నెలాఖరులోగా లైసెన్సు పొందాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ) నాగేశ్వరరావు సూచించారు. నెల్లూరు భక్తవత్సలనగర్‌లోని మత్స్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆక్వా డీలర్లతో సమావేశం నిర్వహించారు. రొయ్యలు, చేపల మేతలు అవసరమైన రైతులు ఆర్‌బీకేల ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆక్వా రైతులకు అవగాహన కల్పించి వారు కూడా లైసెన్సులు పొందేలా చూడాలన్నారు. ఆక్వా కెమికల్‌ డీలర్లు ధ్రువీకరణ పొందిన ఉత్పత్తులు మాత్రమే అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎఫ్‌ ప్రసాద్‌, డీడీఎఫ్‌ శ్రీనివాసనాయక్‌, ఎఫ్‌డీవో సంజయ్‌ స్టీఫెన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising