ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుల పండువగా ఆంజనేయస్వామి గ్రామోత్సవం

ABN, First Publish Date - 2022-05-27T03:12:56+05:30

పట్టణ ముసునూరు ట్రంకురోడ్డు వద్ద నున్న హనుమత్‌ క్షేత్రంలో గురువారం ఆంజనే యస్వామి గ్రామోత్సవం కనుల పండువగా జరి

ఆంజనేయస్వామి గ్రామోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కావలిటౌన్‌, మే26: పట్టణ ముసునూరు ట్రంకురోడ్డు వద్ద నున్న హనుమత్‌ క్షేత్రంలో గురువారం ఆంజనే యస్వామి గ్రామోత్సవం  కనుల పండువగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక  అర్చకులు  వేదగిరి సూర్చనా రాయణాచార్యులు పర్యవేక్షణలో  జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఉదయం అభిషేకాలు, నిత్యహోమం, పంచముఖ హనుమత్‌ గాయత్రి హోమం తదితర ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం పూర్ణాహుతి, నిత్యహోమం పూజల అనంతరం రాత్రి మంగళవాయిద్యాలతో పెద్దఎత్తున బాణ సంచాల  నడుమ గ్రామోత్సవం జరిగింది.


Updated Date - 2022-05-27T03:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising