ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగునీరు పోవడం లేదని ఆందోళన

ABN, First Publish Date - 2022-07-01T04:33:40+05:30

తమ కాలనీలో మురుగునీరు పోయే వీలులేక ఎక్కడ మురుగు అక్కడే ఉందంటూ కేఆర్‌పురం దళితకాలనీ మహిళలు గురువారం ఆందోళన చేశారు.

మురుగు నీరు చూపుతున్న కేఆర్‌పురం దళిత కాలనీవాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుబోలు, జూన్‌30: తమ కాలనీలో మురుగునీరు పోయే వీలులేక ఎక్కడ మురుగు అక్కడే ఉందంటూ కేఆర్‌పురం దళితకాలనీ మహిళలు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలనీలో మురుగుకాలువలు కొత్తగా కట్టినారన్నారు. ఇళ్లలోంచి వచ్చే నీరు కాలువల్లోనే నిలిచిపోతోందన్నారు. నెలల తరబడి పంచాయతీ సిబ్బంది కాలువలు తీసేందుకు రావడం లేదన్నారు. దీంతో కాలువలు నిండి మురుగునీరు ఇళ్లలోకి వస్తోందన్నారు. వచ్చేది వర్షాకాలం. మరోపక్క దోమలు విపరీతంగా ఉన్నాయి. వీటి వల్ల బిడ్డలకు రోగాలు వస్తాయని భయమేస్తోందన్నారు. అధికారులు తమ కాలనీకి వచ్చి మురుగుకాలువల పరిస్థితి చూడాలన్నారు. నిల్వఉన్న మురుగునీటిని తొలగించి దోమలు లేకుండా చేయాలని కోరారు.

Updated Date - 2022-07-01T04:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising