ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవి పేరంటాలమ్మకు నెలపొంగళ్లు

ABN, First Publish Date - 2022-07-01T02:50:30+05:30

మండలంలోని గన్నేపల్లి పంచాయతీలో వెలసిన అడవి పేరంటాలమ్మ నెలపొంగళ్లు గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ

ప్రత్యేక అలంకరణలో అడవి పేరంటాలమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, జూన్‌ 30: మండలంలోని గన్నేపల్లి పంచాయతీలో వెలసిన అడవి పేరంటాలమ్మ నెలపొంగళ్లు గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ మేడేపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పంచాయతీ పరిధిలోని సర్వరాబాదు, కొట్టాలపల్లి, మిట్టపల్లి, బీసీ కాలనీ, గడ్డంవారిపల్లి, జెట్టివారిపల్లి గ్రామాల నుంచి భక్తులు  తరలివచ్చి ఆలయ ఆవరణలో పొంగళ్లు నిర్వహించారు. అమ్మవారికి నైవేధ్యం చెల్లించి మొక్కులు తీర్చుకొన్నారు. సంతానం లేని భక్తులు వరపడ్డారు. 

Updated Date - 2022-07-01T02:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising