ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతసాగరం పోస్టాఫీసుకు తాళం

ABN, First Publish Date - 2022-05-18T03:33:45+05:30

అనంతసాగరం పోస్టాఫీసుకు మంగళవారం తాళం పడింది. ఈ కార్యాలయాన్ని బీసీ కాలనీలోని అద్దె గృహంలో నిర్వహిస్తున్నారు

తపాలా కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న యజమాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, మే 17: అనంతసాగరం పోస్టాఫీసుకు మంగళవారం తాళం పడింది. ఈ కార్యాలయాన్ని బీసీ కాలనీలోని అద్దె గృహంలో నిర్వహిస్తున్నారు. అగ్రిమెంట్‌ కాలపరిమితి పూర్తైనా ఖాళీ చేయలేదని భవన యజమాని రాకేష్‌ తాళం వేసి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ భవనాన్ని 2015లో  ఐదేళ్ల కాలపరిమితితో పోస్టాఫీసుకు అద్దెకు ఇచ్చామని, 2020కి కాలపరిమితి పూర్తైనా కార్యాలయం ఖాళీ చేయలేదని వాపోయాడు. ఈ విషయమై జిల్లా, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తిరిగి అగ్రిమెంటు చేసుకోకుండా, భవనం ఖాళీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు.  వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశాడు.


Updated Date - 2022-05-18T03:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising