ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

61మందికి షోకాజ్‌ నోటీసులు

ABN, First Publish Date - 2022-02-20T04:36:02+05:30

సమయపాలన పాటించకుండా సచివాలయాలకు ఆలస్యంగా వచ్చి బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయని 61మంది సచివాలయ సిబ్బందికి శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుబోలు, ఫిబ్రవరి 19: సమయపాలన పాటించకుండా సచివాలయాలకు ఆలస్యంగా వచ్చి బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయని 61మంది సచివాలయ సిబ్బందికి శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్‌ టెలికాన్ఫ్‌రెన్స్‌లో ఇచ్చిన ఆదేశాలతో 14 సచివాలయాల్లోని 61మందికి షోకాజ్‌ ఇచ్చి మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. మండలంలోని 14 సచివాలయాల్లో 130మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం 10గంటలకు, సాయంత్రం 5గంటలకు రెండు దఫాలుగా రోజూ బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సి ఉంది.  కాగా 50శాతం మంది బయోమెట్రిక్‌  హాజరుపై నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2022-02-20T04:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising