ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27 మద్యం సీసాల పట్టివేత

ABN, First Publish Date - 2022-05-23T03:25:42+05:30

గుడ్లూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని ఆదివారం

నిందితుడిని అదుపులోకి తీసుకున్న సెబ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడ్లూరు, మే 22 :  గుడ్లూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని ఆదివారం కందుకూరు సెబ్‌ అధికారులు  పట్టుకున్నారు. సెబ్‌ అధికారుల సమాచారం మేరకు, గుడ్లూరుకు చెందిన కే బ్రహ్మయ్య(28) గుడ్లూరులోని మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యాన్ని ఆదివారం కందుకూరు రోడ్డు వైపునకు తీసుకువెళుతుండగా,  సమాచారం అందుకున్న కందుకూరు సెబ్‌ సీఐ మౌలాలి, సిబ్బందితో మాటు వేసి అదుపులోకి తీసుకున్నాడు. అతడి వద్ద నుంచి అమ్మేందుకు సిద్ధంగా గోతంలో ఉంచిన 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Updated Date - 2022-05-23T03:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising