ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో అపచారం

ABN, First Publish Date - 2022-07-07T23:50:31+05:30

దశాబాద్ధాల చరిత్ర గలిగిన తల్పగిరి రంగనాథస్వామి ఆలయం(Thalpagiri Ranganadha Swamy Temple)లో అపచారం జరిగింది. ఆలయ గోపురంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (Nellore): దశాబాద్ధాల చరిత్ర గలిగిన తల్పగిరి రంగనాథస్వామి ఆలయం(Thalpagiri Ranganadha Swamy Temple)లో అపచారం జరిగింది. ఆలయ గోపురంపై శంకుచక్రాలకు వైసీపీ (Ycp) రంగులు పులమడం వివాదస్పదంగా మారింది. ఆలయం ఎదుట టీడీపీ (Tdp) శ్రేణులు భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంద్రధనస్సు రంగులు వేశామని మూడు రోజుల్లో పరిష్కరిస్తామని ఆలయ ఛైర్మన్ ఇలపాక శివచారి (Ilapaka Sivachari) చెప్పుకొచ్చారు. అయితే హిందూ సంఘాలు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. 



Updated Date - 2022-07-07T23:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising