ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా దినోత్సవం నాడు నెల్లూరు జిల్లా పోలీసుల దుశ్శాసనపర్వం

ABN, First Publish Date - 2022-03-08T14:15:12+05:30

నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మహిళా దినోత్సవం నాడు నెల్లూరు జిల్లా పోలీసుల దుశ్శాసనపర్వం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మహిళా దినోత్సవం నాడు నెల్లూరు జిల్లా పోలీసుల దుశ్శాసనపర్వం వెలుగులోకి వచ్చింది. కలిగిరి మండలం పెద్ద అన్నలూరులో పోలీసులు ఈ దుశ్శాసనపర్వానికి పాల్పడ్డారు.  ఓ స్థల వివాదంలో  నడిరోడ్డుపై ఓ మహిళ చీరను పోలీసులు లాగారు. గ్రామస్తులు వేడుకుంటున్నా అధికారులు కనికరించలేదు. వివరాల్లోకి వెళ్తే.. అన్నలూరు గ్రామంలో అక్రమ లే అవుట్ వేసి, గ్రామకంఠం భూమిలో వైసీపీ నేత సిద్ధారెడ్డి వీరారెడ్డి రోడ్డు వేశాడు. ఇదేంటనీ  అడ్డుకోబోయిన గ్రామస్తులపై దౌర్జన్యం చేశాడు. ఈ స్ధల వివాదం జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్నా సిద్ధారెడ్డి వీరారెడ్డి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  పోలీసులు అండగా ఉండడంతో అతను ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-08T14:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising