ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో కిడ్నాపైన చిన్నారి సురక్షితం.. నిందితుడి అరెస్ట్

ABN, First Publish Date - 2022-01-19T01:37:16+05:30

గుప్తా పార్కు వద్ద 9 నెలల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. ఇటీవల అనారోగ్యంతో తల్లి మరణించడంతో చిన్నారిని అమ్మమ్మ, తాత వద్ద వదిలేసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: గుప్తా పార్కు వద్ద 9 నెలల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. ఇటీవల అనారోగ్యంతో తల్లి మరణించడంతో  చిన్నారిని అమ్మమ్మ, తాత వద్ద వదిలేసి తండ్రి శీనయ్య వెళ్లిపోయారు. అమ్మమ్మ, తాత పార్కు వద్ద భిక్షాటన చేసుకుంటున్నారు. రాత్రి చిన్నారిని దుండగుడు అపహరించాడు. చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా సంతపేట పోలీసులు విచారణ జరిపి కేసును చేధించారు.




Updated Date - 2022-01-19T01:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising