ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలు

ABN, First Publish Date - 2022-02-11T01:47:10+05:30

ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. క్విజ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, సాంగ్, స్లోగన్ విభాగాల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక, వృత్తిపరమైన, సంస్థాగత వర్గాలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్పెషల్ మెన్షన్ విజేతలకు నగదు పురస్కారాలు ఉంటాయన్నారు. తమ ఎంట్రీలను మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జిల్లా ఎన్నికల అధికారులు కృషిచేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-02-11T01:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising