ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ ప్రసన్నకు నారీశక్తి అవార్డు

ABN, First Publish Date - 2022-03-08T02:46:09+05:30

2021కి సంవత్సరానికి గాను ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ సత్తుపాటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: 2021కి సంవత్సరానికి గాను ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్నకు నారీశక్తి పురస్కారం అవార్డును  కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.  2020-2021 నారీశక్తి పురస్కారం అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 28 మందికి నారీశక్తి అవార్డులను ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను రాష్టప్రతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు. ప్రొఫెసర్ ప్రసన్న పలు భాషలకు లిపిని రూపొందించారు. కెరీర్‌లో ఎక్కువ సమయం పలు భాషల సంరక్షణకే ప్రసన్న ప్రాధాన్యత ఇచ్చారు. 



Updated Date - 2022-03-08T02:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising