ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మాఫీయా పాలన: నారా లోకేష్

ABN, First Publish Date - 2022-04-27T01:32:20+05:30

ఏపీలో మాఫీయా పాలన నడుస్తుంది... మాఫీయా రాజ్ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీలో మాఫీయా పాలన నడుస్తుంది... మాఫీయా రాజ్ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళవారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అత్యచార బాధితులను పరామర్శించడం తప్పా...? మహిళా కమిషన్ ముందు చంద్రబాబు ఎందుకు హాజరు కావాలని నారా లోకేష్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-27T01:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising