ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీని లంకలా కానివ్వం: నారా లోకేష్

ABN, First Publish Date - 2022-04-10T14:15:20+05:30

ఏపీని లంకలా కానివ్వకుండా అయోధ్యలా చూసుకుందాం..రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజలందరికీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌  శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఏపీని లంకలా కానివ్వకుండా అయోధ్యలా చూసుకుందాం.. రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. పాలకుడికి అహంకారం ఉంటే రాజ్యం ఎలా దహించుకు పోతుందో చెప్పడానికి ఆనాటి లంక ఉదాహరణ. అలాగే పాలకులకి ముందుచూపు లేకపోతే ఆ రాజ్యంలో రావణ కాష్టం ఎప్పుడైనా రగులుకోవచ్చని అని చెప్పడానికి నేటి లంక ఉదాహరణ’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-10T14:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising