ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు రాముడు.. జగన్ రాక్షసుడు: నారా లోకేశ్

ABN, First Publish Date - 2022-05-28T23:47:56+05:30

వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహానాడులో పాల్గొన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు:  వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహానాడులో పాల్గొన్న ఆయన ఏపీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాముడు అయితే జగన్ రాక్షసుడని ఎద్దేవా చేశారు. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో ఈ రోజుది ప్రత్యేకమైన స్థానమన్నారు.  టీడీపీకి  పునాదులు గట్టిగా ఉన్నాయని.. ఎవ్వరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. టీడీపీని ఏదో చేద్దామనుకున్న వాళ్లు గాల్లో కొట్టుకుపోయారని, టీడీపీ కార్యకర్తల శరీరం కోస్తే పసుపు రక్తం వస్తుందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలను చంపే ముందు వైసీపీ నేతలు జై జగన్ అనమన్నా.. జై తెలుగుదేశం అనే కార్యకర్తలున్న పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పార్టీ వైసీపీ అని నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. 



Updated Date - 2022-05-28T23:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising