ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఇప్పుడైనా సీఎం జగన్ మాట నిలబెట్టుకోవాలి: లోకేష్

ABN, First Publish Date - 2022-08-12T17:42:00+05:30

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న డాక్టర్ అబ్దుల్ కలామ్ మాటలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపిచ్చారు. ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని దగా చేసిన సీఎం జగన్ రెడ్డి (CM Jagan) కనీసం ఇప్పుడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు భరోసా కల్పించాలని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-08-12T17:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising