ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు..6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

ABN, First Publish Date - 2022-09-12T13:16:58+05:30

శ్రీశైలం ప్రాజెక్టుకు(Srisailam Project) వరదనీరు కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nandyala: శ్రీశైలం ప్రాజెక్టుకు(Srisailam Project) వరదనీరు కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ ఫ్లో: 2,80,348 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 2,27,325 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం : 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం : 884.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 215.3263 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-09-12T13:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising