ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబజార్ల సీఈవోగా నందకిశోర్‌

ABN, First Publish Date - 2022-10-07T08:48:06+05:30

రైతుబజార్ల సీఈవోగా నందకిశోర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): ఆంధ్రప్రదేశ్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌(ఏపీటీఎస్‌) ఎండీ ముల్లంగి నందకిశోర్‌ను ఏపీ రైతుబజార్ల సంస్థ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఐఐఎస్‌ అధికారి అయిన నందకిశోర్‌ డిప్యూటేషన్‌ను 2024 సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తూ సీఎస్‌ సమీర్‌శర్మ  తాజాగా ఉత్తర్వులిచ్చి పై పోస్టుకు బదిలీ చేశారు. ఇప్పటి వరకు రైతుబజార్ల సీఈవోగా ఉన్న బీ శ్రీనివాసరావుకు ఇటీవల ఐఏఎస్‌ హోదా వచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్ట్‌ అదనపు డైరెక్టర్‌గా నియమితులయిన ఆయన నిన్నటి వరకూ రైతుబజార్ల సీఈవోగా అదనపు బాధ్యతలను నిర్వహించారు. 


Updated Date - 2022-10-07T08:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising