ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క ఛాన్స్‌తో ఏపీ 25ఏళ్లు వెనక్కి: నక్కా ఆనందబాబు

ABN, First Publish Date - 2022-04-26T01:04:16+05:30

ఒక్క ఛాన్స్‌తో ఏపీ 25ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ నేత ఆనందబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఒక్క ఛాన్స్‌తో ఏపీ 25ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ నేత ఆనందబాబు  అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలను జగన్‌రెడ్డి అన్నివిధాలుగా దోపిడీ చేస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధం కావాలని నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-04-26T01:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising