విద్యారంగంలో పరస్పర సహకారం
ABN, First Publish Date - 2022-12-15T03:22:24+05:30
దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎ్‌సఎన్‌ఎల్‌యూ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) బుధవారం ఇక్కడ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఐఐసీఏతో డీఎ్‌సఎన్‌ఎల్‌యూ అవగాహన ఒప్పందం
సబ్బవరం, డిసెంబరు 14: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎ్‌సఎన్‌ఎల్‌యూ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) బుధవారం ఇక్కడ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాష్, ఐఐసీఏ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పైల నారాయణరావు పరస్పరం ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
Updated Date - 2022-12-15T03:22:25+05:30 IST