ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య

ABN, First Publish Date - 2022-06-20T12:14:43+05:30

దొర్నిపాడు మండలం డబ్ల్యు.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఎల్లాల బాలలింగారెడ్డి(65) ఆస్తి తగాదాలో తమ్ముడు ఎల్లాల వెంకటరామిరెడ్డి చేతిలో ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: దొర్నిపాడు మండలం డబ్ల్యు.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఎల్లాల బాలలింగారెడ్డి(65) ఆస్తి తగాదాలో తమ్ముడు ఎల్లాల వెంకటరామిరెడ్డి చేతిలో ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. గత రెండెళ్ల నుంచి వీరి మధ్య పొలం విషయంలో తరచూ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో డబ్ల్యు.కొత్తపల్లెలో ఇంటి వద్ద చోటుకున్న గొడవలో వెంకటరామిరెడ్డి, ఆయన కుమారుడు లోకేష్‌రెడ్డి ఎల్లాల బాలలింగారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. హతుడి కుమారులు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డి, లోకేష్‌రెడ్డిలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దొర్నిపాడు ఎస్‌ఐ తిరుపాలు చెప్పారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించిట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2022-06-20T12:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising