ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో దారుణ హత్య

ABN, First Publish Date - 2022-05-18T14:23:19+05:30

పిఠాపురం విద్యుత్నగర్లో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాలతో అత్త రమణమ్మ(46)ను అతి కిరాతకంగా అల్లుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: పిఠాపురం విద్యుత్నగర్లో దారుణ హత్య  జరిగింది. కుటుంబ కలహాలతో అత్త రమణమ్మ(46)ను అతి కిరాతకంగా అల్లుడు హత్య చేశాడు. దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న మామ, బావమరిదిపై అల్లుడు రమేష్ కత్తితో దాడి చేశాడు. అడ్డుపడ్డవారికి తీవ్ర దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-18T14:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising