ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టిన రోజు పార్టీలో యువకుడి హత్య

ABN, First Publish Date - 2022-01-04T04:12:47+05:30

పుట్టిన రోజు పార్టీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం నుంచి ఈ రోజు వరకు ప్రైవేటు లాడ్జిలో 8 మంది యువకులు మందు పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పుట్టిన రోజు పార్టీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం నుంచి ఈ రోజు వరకు ప్రైవేటు లాడ్జిలో 8 మంది యువకులు మందు పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో పరస్పర ఘర్షణకు దిగారు. పుట్టిన రోజు చేసుకుంటున్న ప్రసన్న కుమార్(29)ను సహచర యువకులు వవన్, బాలాజీ, ఎల్లంరెడ్డి  మద్యం సీసాలతో పొడిచి చంపారు. ప్రసన్నకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు రుయా ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-04T04:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising