ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambedkar పేరుని జిల్లాకు పెట్టడంపై రాజకీయాలు: జీవీఎల్

ABN, First Publish Date - 2022-05-26T21:17:24+05:30

అంబేద్కర్‌ (Ambedkar) పేరుని జిల్లాకు పెట్టడంపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు (G V L Narasimha Rao) తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అంబేద్కర్‌ (Ambedkar) పేరుని జిల్లాకు పెట్టడంపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు (G V L Narasimha Rao) తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్‌ పేరు ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించారు.. సీఎం జగన్ పాటించారని ఆరోపించారు. జనసేనతో కలిసి ఏపీలో పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చిచెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని జీవీఎల్ నరసింహరావు ప్రకటించారు.

Updated Date - 2022-05-26T21:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising