ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Case Registered: ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో.. రంగంలోకి సీఐడీ.. కేసు నమోదు

ABN, First Publish Date - 2022-09-07T00:16:17+05:30

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఐడీ పోలీసులు కేసు నమోదు (Case Registered) చేశారు. తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్‌ వీడియోని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravati): హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Mp Gorantla Madhav Video) వ్యవహారంపై సీఐడీ పోలీసులు కేసు నమోదు (Case Registered) చేశారు. తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్‌ వీడియోని సృష్టించారని సీఐడీ(CID)కి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్‌పై దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్‌ డీజీకి మాధవ్ లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ(ITDP) సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Tdp Chief Chandrabadu) ఆధ్వర్యంలో ఐటీడీపీ పని చేస్తుందని.. దీనికి చింతకాయల విజయ్‌ (Chinthakayala Vijay), నారా లోకేష్‌ (Nara Lokesh)‌లు కూడా ఉన్నారని తెలిపారు. దీంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. మాధవ్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 12/2022తో కేసు నమోదు చేసింది. 




Updated Date - 2022-09-07T00:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising