ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని పాలించే హక్కు మోదీకి లేదు: నారాయణ

ABN, First Publish Date - 2022-01-09T01:40:39+05:30

తనను చంపడానికి యత్నిస్తున్నారంటూ దేశ ప్రధాని మోదీ చెప్పడం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తనను చంపడానికి యత్నిస్తున్నారంటూ దేశ ప్రధాని మోదీ చెప్పడం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తనకు భద్రతలేదని చెప్పుకుంటున్న మోదీ దేశ ప్రజలకు ఏ రకంగా భద్రత కల్పిస్తారని, దేశాన్ని పాలించే నైతిక హక్కు లేని ఆయన తక్షణం వైదొలగాలని డిమాండ్‌ చేశారు. శనివారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా తనను చంపడానికి సుపారీ ఇచ్చారంటూ సానుభూతి కోసం ప్రయత్నించారని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం కోసం పంజాబ్‌ పర్యటనలో జరిగిన ఘటనను మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అక్కడ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు  మాత్రమే మోదీకి స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న అనంతరం మళ్లీ ఆందోళన చేస్తారా అని నారాయణ ప్రశ్నించారు. 

Updated Date - 2022-01-09T01:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising