ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్జి ముందుకు అనంతబాబు

ABN, First Publish Date - 2022-05-23T23:28:48+05:30

ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కాసేపట్లో జడ్జి ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం కోర్టు సమయం ముగియడంతో నిందితుడిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: ఎమ్మెల్సీ అనంతబాబు (Mlc Ananthababu)ను పోలీసులు కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం కోర్టు సమయం ముగియడంతో నిందితుడిని జడ్జి ఇంటికి తీసుకువెళ్లనున్నారు.  ఇప్పటికే మండలి చైర్మన్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా సమాచారం అందజేశారు. ఎస్పీ ఆఫీస్‌ నుంచి అనంతబాబును జడ్జి నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చనున్నారు. భారీ బందోబస్తు మధ్య అనంతబాబును పోలీసులు తరలించనున్నారు. కాగా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తాను చంపినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 



Updated Date - 2022-05-23T23:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising