ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే Shankar narayanaకు ‘గడప గడప’ కష్టాలు

ABN, First Publish Date - 2022-05-25T19:59:54+05:30

‘‘గడప గడప ప్రభుత్వం’’ కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ కష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్యసాయి: ‘‘గడప గడప ప్రభుత్వం’’ కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ(Shankar narayana) కష్టాలను చవిచూడాల్సి వస్తోంది. గడప గడప కార్యక్రమంలో భాగంగా పరిగి మండలంలో ఎమ్మెల్యే  పర్యటించారు. ఈ క్రమంలో సమస్యపై ప్రజలు నిలదీస్తుండటంతో... ‘‘చెప్పేది వినండి స్వామీ’’ అంటూ శంకర నారాయణ చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి నెలకొంది. మూడేళ్లు మంత్రిగా ఉన్నా ఏం చేశావంటూ మోద గ్రామపంచాయతీలోని చెర్లోపల్లి పుట్టగూర్లపల్లి గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో రోడ్లు లేవని,  తాగేందుకు నీళ్లు లేవని, పింఛన్లు ఇవ్వడం లేదంటూ శంకర నారాయణ దృష్టికి మహిళలు తీసుకెళ్లారు.  శంకర నారాయణను చుట్టుముట్టి  గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. 

Updated Date - 2022-05-25T19:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising