ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కుల కోసం నిరసన తెలిపితే కక్ష సాధింపా?

ABN, First Publish Date - 2022-08-31T09:20:46+05:30

సీపీఎస్‌ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదని ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌


ఉరవకొండ, ఆగస్టు 30: సీపీఎస్‌ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదని ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌పై ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్‌ నిలబెట్టుకోవాలన్నారు. నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యోగులను అణగదొక్కుతున్నారన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు.

Updated Date - 2022-08-31T09:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising