ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodali nani: దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని

ABN, First Publish Date - 2022-10-04T17:19:37+05:30

ఇంద్రకీలాద్రి దసరా మమోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రి దసరా మమోత్సవాలు (Dussera celebrations) వైభవంగా జరుగుతున్నాయి.  మహిషాసుర మర్ధిని దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మను ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali nani) దర్శించుకున్నారు. ఎమ్మెల్యే (YCP MLA)కు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ... అన్ని శాఖలు సమన్వయంతో దసరా ఏర్పాట్లు అద్భుతంగా చేశారన్నారు. దుర్గమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. సీఎం అన్ని మతాలవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వీవీఐపీలు, వీఐపీలు అమ్మవారి దర్శనంలో ఆలస్యం అవుతుందని అనుకొకూడదని ఎమ్మెల్యే కొడాలి నాని (MLA) పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-04T17:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising