ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయి రికార్డింగ్‌ డ్యాన్స్‌

ABN, First Publish Date - 2022-08-04T07:56:10+05:30

ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయి రికార్డింగ్‌ డ్యాన్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ బర్త్‌డే సందర్భంగా దర్శిలో మంగళవారం రాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు వేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో మంగళవారం రాత్రి వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమంలో యువతులు వేదికపై రెచ్చిపోయి చిందేశారు. ఈ డ్యాన్స్‌లను ఎమ్మెల్యే వేణుగోపాల్‌, ఇతర వైసీపీ నాయకులు స్టేజీ మీద కూర్చోని వీక్షించారు. ఎమ్మెల్యే బర్త్‌డే సందర్భంగా ఇలా పట్టణ నడిబొడ్డున రాకపోకలను నిలిపేసి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటుచేయటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.



Updated Date - 2022-08-04T07:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising