ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీసత్యసాయి జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకం

ABN, First Publish Date - 2022-06-21T19:40:38+05:30

జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. భోగినేపల్లికి చెందిన బాలికను కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీసత్యసాయి: జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. భోగినేపల్లికి చెందిన బాలికను కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేశారు. బాలిక సమీప బంధువే కిడ్నాపర్‌గా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తెస్తూ కిడ్నాపర్ అపహరించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం నగరం తపోవనంలో కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తులతో పాటు మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 



Updated Date - 2022-06-21T19:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising