ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి.. ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-05-25T00:12:30+05:30

మంత్రి విశ్వరూప్‎కు నిరసన సెగ తగిలింది. కోనసీమ జిల్లాను కొనసాగించాలని జేఏసీ నేతలు, స్థానిక యువకులు ఆందోళనకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం: మంత్రి విశ్వరూప్‎కు నిరసన సెగ తగిలింది. కోనసీమ జిల్లాను కొనసాగించాలని జేఏసీ నేతలు, స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్న కార్లకు నిప్పు అంటించారు. మంత్రి విశ్వరూప్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 



Updated Date - 2022-05-25T00:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising