ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత రాజకీయాలు చేస్తే సహించం: మంత్రి వెల్లంపల్లి

ABN, First Publish Date - 2022-01-23T00:29:57+05:30

రాష్ట్రంలో హిందూ ముసుగులో మత రాజకీయాలు చేస్తే సహించబోమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో హిందూ ముసుగులో మత రాజకీయాలు చేస్తే సహించబోమని మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్ హెచ్చరించారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం రమేష్, సుజనాచౌదరికి బినామీలుగా ఉన్నవారే జగన్‌ని విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడు పోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి  సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనాచౌదరి  చీడ పురుగులాంటివారని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధికి మీరు కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా అని అయన నిలదీశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి కరోనా లాంటి వ్యక్తి అని ఆయన అన్నారు. గుడివాడలో ఏం జరిగిందని నిజ నిర్దారణ కమిటీని వేశారని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని చేసిన సవాల్‌ని దమ్ముంటే స్వీకరించాలని టీడీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. 


Updated Date - 2022-01-23T00:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising