ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి Vellampalli

ABN, First Publish Date - 2022-01-01T14:20:51+05:30

నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్శంగా మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మ దర్శనానంతరం మంత్రికి  ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అమ్మవారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని దేవస్థానం అధికారులు మంత్రి వెల్లంపల్లికి అందజేశారు. 

Updated Date - 2022-01-01T14:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising