ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిల పార్టీ పెట్టకూడదా?: హోం మంత్రి సుచరిత

ABN, First Publish Date - 2022-02-17T21:44:58+05:30

హోం మంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: హోం మంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా వైఎస్ షర్మిల పార్టీ పెట్టకూడదా అని  ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ పెడితే రాష్ట్రానికి రాకుండా తరిమేశామంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళ సొంతంగా పార్టీ పెట్టుకుంటే తప్పుగా ఎందుకు కనపడుతుందని ఆమె నిలదీశారు. టీడీపీ పాలనలో మహిళా సాధికారత సాధించినట్లైతే ఎందుకు 23 స్థానాలకే పరిమితమయ్యారని ఆమె ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-17T21:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising