ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి

ABN, First Publish Date - 2022-05-18T02:47:22+05:30

విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో, విజిలెన్స్ అధికారులతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన విద్యుత్‌రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగాన్ని నియంత్రించాలని చెప్పారు.  వ్యవసాయ మీటర్లపై ప్రతిపక్షాలది అనవసరపు రాద్ధాంతమని కొట్టిపారేశారు. మీటర్లతో రైతుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. 

Updated Date - 2022-05-18T02:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising