ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meruga Nagarjuna: చంద్రబాబు నాతో బహిరంగ చర్చకు సిద్ధమా

ABN, First Publish Date - 2022-08-18T17:15:09+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అండ్ బృందానికి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని మంత్రి మేరుగు నాగార్జున (Meruga nagarjuna) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అండ్ బృందానికి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని మంత్రి  మేరుగు నాగార్జున (Meruga nagarjuna) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్న చంద్రబాబు (Candrababu naidu) నాతో బహిరంగ చర్చకు  సిద్ధమా’’ అంటూ సవాల్ విసిరారు. అంబేద్కర్ విద్యా దీవెన పథకం చంద్రబాబు (TDP Chief) పాలనలో నిర్వీర్యం అయిందన్నారు. టీడీపీ (TDP) హయాంలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. చంద్రబాబు (Chandrababu) రాజధాని తీసుకెళ్లి తుప్పల్లో పెట్టారని మండిపడ్డారు. అంబేద్కర్ పేరుతో ఉన్న స్కీములు ఆపేసింది టీడీపీ అధినేతే అని ఆరోపించారు. ఇప్పుడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని టీడీపీ అడ్డుకుందన్నారు. చంద్రబాబు దగ్గర వర్ల రామయ్య (Varla ramaiah) కుక్కలా మొరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎస్సీలో ఎవరైనా పుడతారా అన్నప్పుడు నువ్వేం చేసావ్.. నువ్వు ఎస్సీవి కాదా? నువ్వు ఎస్సీల్లో పుట్టలేదా వర్ల రామయ్య’’ అంటూ మంత్రి నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-08-18T17:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising