ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2022-04-18T17:01:25+05:30

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ప్రతి దళితుడికి అందించే బాధ్యత సీఎం తనకు ఇచ్చారన్నారు. ఎక్కడా చిన్న తప్పు కూడా చేయకుండా పని చేస్తానని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనతో దళిత సంక్షేమానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-18T17:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising