ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2022-03-11T21:52:54+05:30

వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి పెట్టి వారి అభ్యున్నతి కోసమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి పెట్టి వారి అభ్యున్నతి కోసమే పథకాలు అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.43052.78 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ఆర్థిక సాయం వెళ్తోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు మంచి రేట్లకు విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 వేల డ్రోన్లతో వ్యవసాయనికి ఊతం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఎరువుల కోసం ఎక్కడా రైతులు క్యూ లైన్లలో నిల్చొని ఉండాల్సిన పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రమే నిధులు ఇవ్వాలని కన్నబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-11T21:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising