ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనిల్‌తో మంత్రి కాకాణి భేటీ

ABN, First Publish Date - 2022-04-26T23:42:20+05:30

మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇస్కాన్ సిటీలోని అనిల్‌ ఇంటికి  కాకాణి గోవర్ధన్‌రెడ్డి వచ్చారు. మంత్రి కాకాణిని ఎమ్మెల్యే అనిల్ సాదరంగా ఆహ్వానించారు. కొంతకాలంగా అనిల్, కాకాణి మధ్య వర్గవిభేదాలు ఉన్నాయి.  ఇటీవల ప‌రిణామాలతో ఇరువురి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ిఇటీవల సీఎం జగన్ ఈ ఇద్దరి నేతల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సూచన మేరకే మంత్రి కాకాణి, ఎమ్మెల్యే అనిల్ సమావేశం అయినట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-04-26T23:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising