ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి అనిల్‌తో ముగిసిన మంత్రి కాకాణి భేటీ

ABN, First Publish Date - 2022-04-27T01:11:09+05:30

మాజీమంత్రి అనిల్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ భేటీ సాయంత్రం ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మాజీమంత్రి అనిల్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ భేటీ సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిపదవి చేపట్టాక ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నానని కాకాణి మీడియాకు తెలిపారు. అనిల్‌ను కలవడం కొంత ఆలస్యమైందన్నారు.ప్రతి ఒక్కరినీ కలుపుకునిపోతామన్నారు.అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి  చెప్పారు. జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే అనిల్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-27T01:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising