ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం అభినందనీయం: మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2022-01-30T00:46:34+05:30

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణా జిల్లాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం అభినందనీయమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్ణణంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించాడని ఆయన మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. కొత్త జిల్లాలపై కూడా చంద్రబాబు కోర్టుకి వెళ్తాడని ఆయన అన్నారు. కోర్టుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఘనుడు చంద్రబాబు అని ఆయన ఘాటుగా విమర్శించారు. 


Updated Date - 2022-01-30T00:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising