ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాల ఏర్పాటు విషయం ఇప్పటిది కాదు: మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2022-01-29T18:15:04+05:30

కొత్త జిల్లాలు ఏర్పాటు విషయం ఇప్పటిది కాదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం : కొత్త జిల్లాలు ఏర్పాటు విషయం ఇప్పటిది కాదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కాలంగా దీనిపై కసరత్తు జరుగుతోందన్నారు. జిల్లాల ఏర్పాటులో సీఎం జగన్ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ఏం చేసినా కోర్టుకి వెళ్లడం టీడీపీకి అలవాటుగా మారిందని బాలినేని వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-01-29T18:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising